అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సేవల సంస్థ అసెట్మార్క్ తాజాగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. భారత్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జీసీసీతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని జీసీసీ ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్ జోషి ఆలపర్థి తెలిపారు. పేర్కొంది. హైదరాబాద్, అక్టోబర్ 27: అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సేవల సంస్థ అసెట్మార్క్ తాజాగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో పదివేలకు పైగా ఆర్థిక సలహాదారులు ఉన్నారు. గడిచిన దశాబ్దకాలంగా అవుట్సోర్సింగ్ మాడల్లో దేశీయంగా సేవలు అందిస్తున్న సంస్థ..