OTR: వైసీపీ ఆడుతున్న డిఫరెంట్ గేమ్ అక్కడ టీడీపీని బాగా…. ఇరకాటంలో పెడుతోందా? తొందపడి ఒక కోయిల అన్నట్టు ముందూ వెనకా ఆలోచించకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టిన ఒక మీటింగ్ ఇప్పుడు తిరిగి ఆయనకే చుట్టుకుందా? తప్పు దిద్దుకునే క్రమంలో ఇంకో తప్పుచేసి… నల్లేరు మీద నడకలా ఉండాల్సిన గెలుపున సంక్లిష్టం చేసుకున్నది ఎక్కడ? ఏ ఎమ్మెల్యేకు స్థానిక పరిణామాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి?. పల్నాడు జిల్లా వినుకొండలో మున్సిపల్ ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్యే జీవీ.