Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి అతితీవ్ర తుఫాన్ అర్నబ్ వేగంగా దూసుకొస్తోంది. తుఫాన్ బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, కాకినాడ సమీపంలో యానాం దగ్గర తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుఫాన్ పూర్తిస్థాయిలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక, గడిచిన 6 గంటల్లో అర్నబ్ తుఫాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు.