విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మైక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా తన మనసులోని మాటలను పంచుకున్న ఈ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఏకంగా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందరినీ.