శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజమ్ 19 పరుగులు, హసన్ నవాజ్ 17 పరుగులు, షాహీన్ అఫ్రిది 15 పరుగులు చేయగా, మిగతావారెవరూ కనీసం.