Arnab Cyclone Alert: అర్నబ్ పెను తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్నబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా అంచనా వేసింది. ఐ. పోలవరం నుంచి రాజోలు మధ్య ఉన్న సుమారు 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైనా తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే.