దేశంలోని నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు భారతీయ రైల్వే ఒక గుడ్ లీఫ్ ఇచ్చింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) , జోన్లలో ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ ఒక ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 1,265 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించగా, ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యమైన తేదీలు , జోన్ల వారీగా ఖాళీలు.