‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, బంధాలు, స్నేహం గురించి త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ గారితో పనిచేయడం గురించి కూడా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నా ప్రయాణం సినిమాలకు సంబంధించినంత వరకు రచయితగా ‘పవిత్ర బంధం’తో వెంకటేష్ గారి సినిమాతోనే మొదలుపెట్టాను,” అని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “ఒక రకంగా నాతో ఆయన ఓనమాలు దిద్దించారు. ‘పెళ్లి.