వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం (AK-47)’. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ జోష్‌లో కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్‌తో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ ఉండేదని, కానీ సూపర్ థ్రిల్, సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ తెచ్చిన ఈ స్క్రిప్ట్.