ప్రస్తుత రోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్, చెవుల్లో ఇయర్‌ఫోన్స్ లేనిదే బయటకు రాని పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఇయర్‌ఫోన్సే ఎందరో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా నగరంలోని బొల్లారం పరిధిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుస్తూ వెళ్తున్న ఓ యువకుడు, వెనుక నుంచి వస్తున్న రైలును గమనించకపోవడంతో ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక నుంచి కూత పెట్టినా వినపడలేదు: స్థానిక వివరాల ప్రకారం.. సదరు యువకుడు చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని, సంగీతం వింటూ బొల్లారం.