పాతబస్తీలోని ఓ సివిల్ వివాదంలో తలదూర్చి, సెటిల్మెంట్ పేరిట భారీగా లంచం డిమాండ్ చేసిన మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండల్‌రావుతో పాటు ఓ కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రూ. 10 లక్షల డిమాండ్.. రూ. 6 లక్షలకు ఒప్పందం పోలీసు వర్గాలు, ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ పరిధిలోని ఓ స్థలానికి సంబంధించిన.