ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న సీతాఫలాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండడంతో వీటిని తినేందుకు జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారు. సీతాఫ లాల సీజన్ కావడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సీతాఫలంమార్కెట్లో పండ్ల సందడిపోషకాలు పుష్కలంగా ఉండడంతో కొనుగోలుకు ఆసక్తికిలో రూ.100 నుంచి రూ.150 ధరపాలకుర్తి(వరంగల్): ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న సీతాఫలాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పల్లెల నుంచి సీతాఫలాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.150 ధర పలుకుతోంది. సీతాఫలంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అత్యధి కంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.