దసరా పండుగ పర్వదినం సందర్భం గా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర వేసిన ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు రూ.33.63 కోట్ల ఆదాయం వచ్చినట్లు వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. వరంగల్: దసరా పండుగ పర్వదినం సందర్భం గా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర వేసిన ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు రూ.33.63 కోట్ల ఆదాయం వచ్చినట్లు వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ నిర్వహించిన ప్రత్యేక బస్సు సర్వీస్‌లు విజయవంతం ఆయినట్లు పేర్కొన్నా రు. అక్టోబరు 9 నుంచి 25వ తేదీ వరకు 17 రో జుల పాటు రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో 63.