Afghanistan: టీ20 క్రికెట్లో అఫ్గానిస్థాన్ జట్టు అసలు బలహీనత ఏంటో ఆ జట్టు ప్రధాన కోచ్ రిచర్డ్ పైబస్ బహిరంగంగా వెల్లడించారు. డాట్ బాల్స్ శాతం తగ్గించి, స్ట్రైక్ రేట్ పెంచాల్సిన అవసరం ఉందనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వేతో సిరీస్కు ముందు టీమ్ లోపాలపై ఆయన మాట్లాడారు. Afghanistan: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పవర్ఫుల్ హిట్టర్లు, ప్రపంచ స్థాయి ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ పెద్ద జట్లపై అఫ్గానిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటనే దానిపై ఆ జట్టు హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ స్పందించారు. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్కు ముందు ఆయన మాట్లాడారు.