రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్నబియ్యం ధరలు కిలో రూ.100కి చేరుకున్న తరుణంలో.. రేషన్ షాపుల్లో వీటిని ఉచితంగా పొందవచ్చు. త్వరలో నిత్యావసర సరుకులు కూడా అందించనున్నారు. Telangana Smart Ration Cards : రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్.