Ahaan Panday Next Movie with Ali Abbas Zafar: బాలీవుడ్లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్)కు ప్రస్తుతం వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘వార్ 2’, ‘ఆల్ఫా’, ‘మర్దానీ 3’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల కంటే కొత్త జంటలు, విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాణ.