Apple iPad mini (2026): టెక్ దిగ్గజం సంస్థ యాపిల్ (Apple) నుండి ఐప్యాడ్ మినీ (2026)ను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో సోమవారం అధికారికంగా విడుదల చేసింది. తన మొట్టమొదటి టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రోను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న ‘ప్రో అండ్ టెల్’ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందే ఈ కాంపాక్ట్ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సరికొత్త 8.5 అంగుళాల OLED స్క్రీన్‌తో వచ్చిన తొలి ఐప్యాడ్ మినీ మోడల్ ఇదే. వీటితోపాటు అత్యంత శక్తివంతమైన.