CPI Leaders Kidnap Attempt: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నంద్యాలలో సీపీఐ నేతల కిడ్నాప్ కలకలం రేపింది. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, రుద్రవరం సీపీఐ జెడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఒక కానిస్టేబుల్‌తో కలిసి రుద్రవరం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రాజారావు ఈ ప్రయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీపీఐ నాయకులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దాంతో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, సదరు కానిస్టేబుల్ అక్కడి.