Vaibhav Sooryavanshi Batting Position: భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్థానంపై చర్చ మొదలైంది. 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న ఈ యువ ఆటగాడికి భారత జట్టులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ముఖ్యంగా ఓపెనర్‌గా అదరగొట్టే వైభవ్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయమేనా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అతడిని నంబర్ 3లో ఆడించగా.. ఎనిమిది.