Jeep Compass Sport 9AT Launched: భారత ప్రీమియం ఎస్యూవీ (SUV) మార్కెట్లో జీప్ ఇండియా (Jeep India) కాంపాస్ లైనప్‌ను మరింత పెంచుతుంది. ఇందులో భాగంగా సరికొత్త జీప్ కాంపాస్ స్పోర్ట్ 9AT (Compass Sport 9AT) వేరియంట్‌ను రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ‘స్పోర్ట్’ ట్రిమ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, దేశంలోనే అత్యంత సరసమైన ధరలో లభించే ఆటోమేటిక్ జీప్ కాంపాస్‌గా.