IND vs NZ: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో హ్యాట్రిక్ విజయంపై టీమిండియా కన్నేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. నేడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో మొదట న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. వెల్లింగ్టన్లో గాలుల ప్రభావం ఉండటంతో పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని టాస్ సందర్భంగా శ్రేయస్.