Varanasi Movie Update: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్, జక్కన్న కలయికలో వస్తున్న తొలి సినిమా కావడం ఒక విశేషమైతే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటివరకు వారణాసి నుంచి కొన్ని స్టిల్స్‌తో పాటు ఓ గ్లింప్స్.