Ducati Formula 73 Launched: ఇటాలియన్ లగ్జరీ బైక్ తయారీ సంస్థ డుకాటీ (Ducati) నుండి సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ కేఫ్ రేసర్ ‘ఫార్ములా 73’ (Formula 73) మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల అయ్యింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షలుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా.. భారతదేశానికి కేటాయించిన అన్ని యూనిట్లు లాంచ్ అయిన వెంటనే పూర్తిగా బుక్ అయిపోయాయి. డుకాటీ చారిత్రక 1973 మోడల్ ‘750.