తమిళనాట మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోందా..? సిల్వర్ స్క్రీన్ పై విలక్షణ నటుడిగా పేరొందిన ధనుష్, కొత్త పార్టీ పెట్టబోతున్నారా.? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రైజింగ్ స్టార్ గా పేరొందిన ధనుష్ రియల్ లైఫ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతోంది? తన రాజకీయ రంగప్రవేశంపై ధనుష్ ఏమంటున్నారు? ధనుష్ పై మిగిలిన రాజకీయ పార్టీలు.