తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ అంశం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. ఢిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించనుండగా.. దానికి మరుసటి రోజే హైదరాబాద్లో బీజేపీ పాదయాత్రకు సిద్ధమైంది. నవంబర్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘లోక్తంత్ర బచావో – అరాజకతా హటావో’ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అడ్డుకోండి అనే నినాదంతో యాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్..