Ramdev on Owaisi: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగున్నా.. అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేయడంపై యోగా గురు రామ్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ ఉత్తరప్రదేశ్‌కు మంచివారని, ఆయన పోటీ చేయడం వల్ల కొన్ని వర్గాల ఓట్లు చీలిపోయి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రయోజనం కలగవచ్చని అభిప్రాయపడ్డారు. సోమవారం సంభాల్ జిల్లాలోని బాబ్రాలాలో నిర్వహించిన ప్రాంతీయ ఆర్య మహా సమ్మేళనానికి రామ్‌దేవ్ హాజరయ్యారు. ఈ.