Sai Pallavi: సాధారణంగా ఏ దర్శకుడు పాత్ర ఇచ్చినా తనదైన సహజ నటనతో దానికి ప్రాణం పోయడం సాయిపల్లవి మార్క్. ఇప్పటివరకు చేసిన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ ఆలోచనలకు తోడు తన సొంత ఇన్పుట్స్ కూడా జోడించి మెప్పించింది. కానీ, బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో సీత పాత్ర దగ్గరికి వచ్చేసరికి మాత్రం తన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపింది. తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ,.