ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన ‘ఇండియా’ కూటమి మెగా ర్యాలీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణలోని (SIR) అవకతవకలపై నిరసన తెలిపేందుకు, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు ఈ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టిన అధికార భారతీయ జనతా పార్టీ (BJP).. ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్ని కుట్రలు.