Thopudurthi Prakash Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు.. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో తోపదుర్తిపై కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు.. అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.. పోలీసుల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో పాటు, పోలీసులను, నాయకులను, ప్రజలను చంపుతానని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి నాలుగు సెక్షన్ల కింద.