భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లేని సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో వాటి నుంచి బయటపడటానికి ఇంటి వద్ద చేసిన కఠిన సాధనే ఉపయోగకరంగా మారిందన్నారు. జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించారు. ముఖ్యంగా వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో 126.