డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు వివాదం రెండు జిల్లాల నేతల మధ్య అగ్గి రాజేసిందా?ఈ వివాదంలో ఆ జిల్లా నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు?ఆ సీనియర్ నేత ఒక్కరు మాత్రమే ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు?అసలు… ఆయన యాక్షన్ ఎంటి?దానికి వచ్చిన రియాక్షన్ ఏంటి?ప్రతిపక్ష పార్టీనే ఇంతటి వివాదానికి కారణమా?అధికార పార్టీ నేతల మౌనానికి కారణం ఏంటి? నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది డిండి ప్రాజెక్టుకు. ఈ ప్రాజెక్టుకు 0.6.