Off The Record : ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికల బరిలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. బీఫారాల ప్రక్రియ కూడా పూర్తయింది. అయినప్పటికీ కొందరు ఆశావహులు వెనక్కి తగ్గకపోవడంతో పొత్తుల లెక్కలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోందనే ప్రచారం నడుస్తోంది. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత కూటమి నేతలే పోటీలో ఉండటంపై ఆయా.