53 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ‘అర్నబ్’ తుఫాన్ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 2026, అక్టోబర్ 28, 2026 తేదీల్లో అంటే రెండు రోజుల పాటు నడవాల్సిన మొత్తం 53 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ కోస్టల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలపై.