కరీంనగర్ నగరంలో కాలుష్య సమస్య మరోసారి తీవ్రరూపం దాల్చింది. నగర ప్రజలను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్న కరీంనగర్ డంపింగ్ యార్డ్లో భారీగా మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డ్ అంతటా మంటలు వ్యాపించి రావణకాష్టంలా రగులుతుండటంతో వెలువడుతున్న దట్టమైన పొగతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రోడ్డెక్కిన కోతిరాంపూర్ ప్రజలు డంపింగ్ యార్డ్ నుంచి నిత్యం వెలువడుతున్న కాలుష్యం,.