జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరిందని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభి తెలిపారు. భీమిలి, పద్మనాభం, పెందుర్తి జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ పోటీజనసేనకు ఆనందపురం...53 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 38, జనసేనకు 12, బీజేపీకి మూడుటీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభివిశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరిందని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించామన్నారు.