స్నేహం, అందమైన ప్రేమ పేరుతో మొదలైన కాలేజీ కుర్రాళ్ల కథ అనుకోకుండా ఓ భయంకరమైన క్రైమ్ డ్రామాగా మారితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే పాయింట్‌తో ఒడియా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘జడి’ (The Untold Side of IF). ఇప్పుడు ఈ రస్టిక్ కామెడీ క్రైమ్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని తెలుగులో అత్యంత.