AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఈ నేపథ్యంలో నామినేషన్లు, ఏకగ్రీవాలు, అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణలు, ఎన్నికల అధికారుల వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఇతర పార్టీ నేతలు ఎస్ఈసీని కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. స్థానిక ఎన్నికల్లో.