Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల.