Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) జోడీని టార్గెట్ చేస్తూ నెట్టింట సాగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరి వ్యక్తిగత జీవితంపై లేనిపోని కట్టుకథలు అల్లుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విరోష్ టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దులు దాటి ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. విజయ్ దేవరకొండ,.