ఏఐ చాట్బాట్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈమెయిల్స్ రాయడం నుంచి క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడం వరకు, ప్రయాణ ప్రణాళికలు రూపొందించడం నుంచి రోజువారీ పనుల్లో సాయం పొందడం వరకు ఎన్నో అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐతో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత సమాచారాన్ని ఎంతవరకు పంచుకుంటున్నామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మనకు సాధారణమైన ప్రశ్నగా అనిపించినా, అందులో పాస్వర్డ్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, గుర్తింపు పత్రాల సమాచారం వంటి కీలక అంశాలు ఉండొచ్చు. ఇలాంటి.