Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా, ఎమోషనల్ రోల్స్‌లోనే చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ దక్కింది. ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, హీరో ధనుష్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ‘ఓం’. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ‘ఓం స్పెషల్ డ్యూటీ’ పేరుతో వదిలిన చిన్న వీడియో గ్లింప్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఇందులో సాయి పల్లవి కనిపించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం చూసి.