భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భువి ఆడారు. అయితే ఈ రీఎంట్రీలో ఎనిమిది ఓవర్లలో 99 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, భువనేశ్వర్ ప్రదర్శనపై స్పందించారు. భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని,.