Retired IPS Officer Wife Murder Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, దోపిడీ కేసును సిటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT – నేపాల్ గ్యాంగ్), జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాలోని నలుగురు కీలక సభ్యులను నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 51,130 నగదుతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం.