చలికాలం వచ్చిందంటే వేడి వేడి ఆహారాలు తినాలనే కోరిక పెరుగుతుంది. తరచూ ఏదో ఒకటి తినాలనిపించడం, ఆకలి ఎక్కువగా వేయడం వల్ల తెలియకుండానే ఆహారం ఎక్కువగా తీసుకుంటుంటారు. దీంతో బరువు పెరుగుతామనే ఆందోళన కూడా చాలామందిలో ఉంటుంది. అయితే, శీతాకాలంలో అందుబాటులో ఉండే కొన్ని సహజ ఆహారాలను రోజువారీ మెనూలో చేర్చుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించుకోవడంతో పాటు, ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడవచ్చు. మెంతులు, సజ్జలు, రాగులు, క్యారెట్లు, ఉసిరికాయలు, పచ్చి బఠానీలు వంటి ఆహారాల్లో పీచుపదార్థాలు,.