అర్నబ్ తుపాను తీవ్రత దృష్ట్యా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. Arnab Cyclone Vijayawada Officials Set Up Relief Centers : అర్నబ్ తుపాను తీవ్రత దృష్ట్యా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని కొండ ప్రాంతాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ప్రమాదకరంగా నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా మైకుల ద్వారా ప్రచారం చేపట్టారు.