జూబ్లీహిల్స్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నేపాలీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad: విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. హైదరాబాద్: జూబ్లీహిల్స్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నేపాలీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ప్రధాన నిందితురాలు కల్పన సహా నలుగురిని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మే7న విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను నేపాలీ ముఠా హత్య చేసింది.