ఈ పిండితో అప్పటికప్పుడు దోసలుగా తయారుచేయడం ఎలాగో తెలుసుకోండి. బొంబాయి రవ్వ, పెరుగుతో కలిపి చేసే ఈ దోసలు రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైనా మీ ఇంటికిఅతిథులు వచ్చినప్పుడు..పిల్లల అల్పాహారం కోసం కేవలం పది నిమిషాల్లో ఈ మెత్తని, పొంగిన బన్ దోసలను రెడీ చేయవచ్చు.. తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - ½ కప్పు, పెరుగు - 1 కప్పు, నీరు - ½ కప్పు ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది), టమాటో - 1 పెద్దది లేదా 2 చిన్నవి (చిన్నగా తరిగినవి), పచ్చిమిర్చి.