ఫోక్ సాంగ్స్.. ఈ పేరు వింటే చాలు వచ్చే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచాన్ని తెలంగాణ పల్లె పాటలు ఏలుతున్నాయి అనడంలో సందేహం లేదు. అచ్చమైన పల్లె పాటలు.. అలాగే గ్రామీణ వాతావరణం.. పల్లె పడుచుల అందచందాలు.. చక్కనైన చక్కనైన జానపద గీతాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతివారం యూట్యూబ్ లో చాలా రకాల సాంగ్ రిలీజ్ అవుతున్నయి. కొత్త సినిమా సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక వైపు కొత్త సినిమా సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయ్యి విపరీతంగా అలరిస్తున్నాయి.