వచ్చే నెలలో గ్రహాల రాజు సూర్యుడు నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి వెళ్ళబోతున్నాడు. ఇక అప్పటి నుంచి నెల రోజుల పాటు రెండురాశులకు రాజయోగం పట్టబోతుంది. ఇంకా వీరి జీవితాల్లో వాళ్ళు కూడా ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ అదృష్టరాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. M ఈ రాశి వారికి కొద్దీ రోజుల్లో మొత్తం మారిపోతుంది.