Ramayana Part 1 Advance Booking: రణ్‌బీర్ కపూర్, యశ్ కాంబినేషన్లో వస్తున్న మైథాలాజికల్ ఎపిక్ 'రామాయణ: పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ. 20.50 కోట్ల మేర ముందస్తు టికెట్ల అమ్మకాలు జరగడం సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తోంది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటివరకు దాదాపు 2.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.